ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటి:
👉ఒంగోలులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అనుబంద పీజీ సెంటర్ కు విశ్వవిద్యాలయం హోదా కల్పించింది.
👉ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటి ఏర్పాటు కొ రకు జీవో నెంబర్32 విడుదల చేశారు.
👉యూనివర్సిటీ గా మార్పుచెందిన తేదీ 11 జనవరి 2022.
History:
▪️ ఈ విశ్వ విద్యాలయం ప్రకాశం జిల్లా మరియు చుట్టుప్రక్కల పేద మరియు వెనుకబడిన వర్గాలకు మెరుగైన విద్య ను అందించాలనే లక్ష్యంతో 16 నవంబర్ 1993 న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ కు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి ఏర్పాటు చేయుట జరిగినది.
▪️ 24 నవంబర్ 2021 న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ ను స్వయం ప్రతిపత్తి కలిగిన విశ్వ విద్యాలయం గా అప్ గ్రేడ్ చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో బిల్లు ను ప్రవేశ పెట్టింది.
▪️ 11 జనవరి 2022 న AP విశ్వ విద్యాలయాల(సవరణ) చట్టం 2021 ద్వారా విశ్వ విద్యాలయం అధికారికంగా స్థాపించబడినది.
Location (స్థలం):-
యూనివర్సిటీ ఏర్పాటు కోసం సంతనూతల పాడు మండలం పేర్నమిట్ట వద్ద 90 ఎకరాల స్థలం కేటాయించినట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఇందుకోసం కేటాయించబడిన 339.54 కోట్ల నిధులు నాలుగేళ్లలో ఖర్చు చేసేవిధంగా ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. మొదటి ఏడాది 204.08 కోట్లు , రెండో ఏడాది 7.15 కోట్లు, మూడో ఏడాది 114.26 కోట్లు, నాలుగో ఏడాది 14.05 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పిజి సెంటర్ ను రిలొకేట్ చేయడం జరుగుతుందని, 19 విభాగాలలో 1000 మంది విద్యార్ధులతో తొలుత ప్రారంభం అవుతుందని మంత్రి తెలిపారు.
- ప్రస్తుత పోస్ట్-గ్రాడ్యుయేట్ క్యాంపస్ 3.16 ఎకరాల్లో ఉంది.
- దీనికి అదనంగా ఒంగోలులోని పేర్నమిట్టలో 109.80ఎకరా ల భూమి ఉంది.
- యూనివర్సిటి మౌలిక సదుపాయాలకు 400 కోట్లు కేటాయించారు.
- 1000 మందికి శిక్షణ నిర్వహిస్తాము అని ప్రభుత్వం తెలిపింది.
- యూనివర్సిటీలో 150 మంది టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ తో పనిచేస్తుంది అన్నారు.
- 2023-2024 యూనివర్సిటీలో కొత్తగా ఏడు కోర్సులతో సహా 25 కోర్సులను నిర్వహిస్తోంది.
Corses:
బ్యాచలర్ ఆఫ్ సైన్స్
బ్యాచలర్ ఆఫ్ కామర్స్
కళల్లో పట్టభద్రులు
బ్యాచలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్
పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు (మాస్టర్ ఆఫ్ కామర్స్,
మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్,
ఇంగ్లీష్&హిందీలో మాస్టర్.)
మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఇంజనీరింగ్.
మాస్టర్ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్ తో సహాయ 25 రకాల కోర్సులను అందించబోతోంది.
9492320905, 6305893063
Do you want to invest in ongole real estate, call us our team will guide you