Prakasam university in ongole

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటి: 👉ఒంగోలులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అనుబంద పీజీ సెంటర్ కు విశ్వవిద్యాలయం హోదా కల్పించింది. 👉ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటి ఏర్పాటు కొ రకు జీవో నెంబర్32 విడుదల చేశారు. 👉యూనివర్సిటీ గా మార్పుచెందిన తేదీ 11 జనవరి 2022. History: ▪️ ఈ విశ్వ విద్యాలయం ప్రకాశం జిల్లా మరియు చుట్టుప్రక్కల పేద మరియు వెనుకబడిన వర్గాలకు మెరుగైన విద్య ను అందించాలనే లక్ష్యంతో 16 నవంబర్ 1993 […]

Prakasam university in ongole Read More »