agriculture lands

అగ్రికల్చరల్ ఫార్మ్ ల్యాండ్ బల్క్ గా కావాలా.., సంప్రదించండి.

ప్రకాశం జిల్లాలో తక్కువ ధర లో అగ్రికల్చర్ ఫారం లాండ్స్ అందుబాటులో కలవు. మా వద్ద 500 ఎకరాల వరకు ఏక మొత్తంగా క్లియర్ డాక్యుమెంట్స్ తో పొలం కలదు. రోడ్డు ఫేసింగ్ మరియు నీటి వసతి కలిగిన పొలాలు అమ్మకానికి కలవు. ప్రస్తుతం సాగులో ఉన్న భూమి మరియు పండ్ల తోటలకు అనువైన న నేల స్వభావం. ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుగోలు చేస్తే భవిష్యత్తు లో మంచి పెరుగుదల వచ్చే అవకాశం. వ్యాపారాత్మకంగా అయితే ఫారం […]

అగ్రికల్చరల్ ఫార్మ్ ల్యాండ్ బల్క్ గా కావాలా.., సంప్రదించండి. Read More »

house plots for sale at sthupam road

ఇండ్లు కట్టుకోవడానికి సిద్దంగా గల ప్లాట్స్ అమ్మకానికి కలవు: 👉ఒంగోలు లో మంగమూరు రోడ్డు లో స్తూపం రోడ్డు లో ప్లాట్స్ అమ్మకానికి గలవు 👉ప్రస్తుతం ఇల్లు కట్టుకోవడానికి అణువవైన స్థలం. 👉21 గదుల ప్లాట్స్ అమ్మకానికి గలవు. 👉కరెంట్, వీధి దీపాలు కలవు. 👉ప్రక్కనే 90 నూతన గృహాలు నిర్మాణం లో కలవు. 👉పరిసరాలలో విఐపి ల గెస్ట్ హౌస్ లు కలవు. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు. తక్షణ ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం.

house plots for sale at sthupam road Read More »