DTCP Approved Layout in ongole:
👉25 ఎకరాల విశాలమైన లేఅవుట్.
👌40 అడుగుల వెడల్పు గల అంతర్గత BT రోడ్లు, 50 అడుగుల కనెక్టింగ్ రోడ్
👉3 ఫేజ్ విద్యుత్ సౌకర్యం మరియు వీధి దీపాలు.
👉డ్రైనేజ్ సౌకర్యం, అవెన్యూ ప్లాంటేషన్.
👉ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో చేరిన పేర్ణమిట్ట 40 వ డివిజన్ పరిధిలో..
👉ప్రతిపాదిత ప్రకాశం యూనివర్సిటీ కి అతి సమీపంలో..,
👉త్రాగుటకు వీలయిన పుష్కలమైన భూగర్భ నీటి వనరులు..,
👉ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణం..,
- ఒంగోలు నగరం లో అధునాతన హంగులతో కూడిన అతి పెద్ద లేఅవుట్
- చిల్డ్రన్ పార్క్, ఇతర అవసరాల కోసం ప్రత్యేకమైన ప్రదేశం వెంచర్ లో అందుబాటు..,
- పూర్తి లింక్ డాక్యుమెంట్స్ లీగల్ ఒపీనియన్ తో సహా అందుబాటులో..,
- ప్రాజెక్ట్ చుట్టూ ప్రహరీ గోడ, ఎంట్రన్స్ ఆర్చ్, సెక్యూరిటీ గేట్స్..,
- పబ్లిక్ అవసరాల కోసం కామన్ స్థలం అందుబాటు.
- చక్కని డ్రైనేజ్ వసతి కలిగిన ప్రదేశం.(మెరక ప్రదేశం)
🏡25 చదరపు గదుల వైశాల్యం గల ప్లాట్స్ తూర్పు, పడమర ఫేసింగ్ లలో అందుబాటులో కలవు.
🏡ప్రాజెక్ట్ లో ప్రస్తుతం నివాస గృహాలు నిర్మించుకొనుటకు వీలు కలిగిన ప్రదేశము.
🔝 East facing model house
East facing model house floor plan↘️
West facing model house⬆️